Modi-Putin Talks : AK-203 Rifles Mega Deal, S-400 | Defence Updates || Oneindia Telugu

2021-12-06 479

PM Modi Hold Summit With Russian President Vladimir Putin. Before of that India, Russia sign AK-203 Rifles mega deal And extend military cooperation till 2031
#ModiPutinTalks
#AK203RiflesMegaDeal
#S400Missile
#IndiaRussiaSummit
#PutinVisitToIndia

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన భారత పర్యటన లో ఇండియా తో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చలు జరపనున్నారు. ఇందులో భాగంగా ఆయుధ వ్యవస్ధ మెగురుపర్చుకునేందుకు AK -203 రైఫిల్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా రష్యాతో భారీ డీల్ కుదుర్చుకుంది భారత్.